బంగాళాఖాతంలో ఏర్పడినఅల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వరదల ధాటికి నాలుగు జిల్లాల్లో ఐదుగురు గల్లంతయ్యారు. చత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుండటంతో మరో రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతారణ శాఖ అధికారులు తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి