మెదక్ జిల్లా ఘొల్లుమంది. తూప్రాన్ తల్లడిల్లింది. అభం శుభం తెలియని చిన్నారులు తన ఒడిలో నిర్జీవంగా పడి ఉన్నారన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక ఆనేల అల్లాడిపోయింది. మెదక్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దుర్ఘటనలో 16మంది చిన్నారులు చనిపోయారు. 21మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి