కేంద్ర రైల్వే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తూతూమంత్రంగా సాగింది. తెలంగాణ విభజన బిల్లు నేపథ్యంలో నిరసనల మధ్యే మంత్రి మల్లికార్జున ఖర్గే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేవలం పది నిమిషాల్లోనే ఖర్గే బడ్జెట్ ప్రసంగం ముగించారు. సీమాంధ్ర ఎంపీలు నిరసనలు ఉధృతం చేయడంతో 2014-15 రైల్వే బడ్జెట్‌ను సభ పరిశశలనకు ఉంచుతున్నామని, అనుబంధ డిమాండ్లకు సంబంధించి పత్రాలకు సభకు సమర్పిస్తున్నామని తెలుపుతూ ఖర్గే బడ్జెట్ ప్రసంగాన్ని అర్దాంతరంగా ముగించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాలుగు నెలలకు సరిపడా బడ్జెట్‌ను ఖర్గే సభలో ప్రవేశపెట్టారు. ఎనిమిది నెలల క్రితం రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఖర్గేకు ఇది తొలి బడ్జెట్ ప్రసంగం.
సాధారణంగా రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో దేశమంతా ఉత్కంఠ, ఆసక్తికర పరిస్థితులు నెలకొంటాయి. అయితే.. కొద్దిరోజులుగా తెలంగాణ బిల్లుపైనే పార్లమెంటు వ్యవహారం మొత్తం కేంద్రీకృతం కావడంతో.. రైల్వే బడ్జెట్‌పై ఎవరూ అంతగా దృష్టి పెట్టలేదు. మీడియా కూడా అంతగా ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించలేదు. రైల్వే బడ్జెట్ కన్నా.. తెలంగాణ, సీమాంధ్ర నిరసనలపైనే దృష్టి సారించినట్లు తేటతెల్లమైంది. *
ªÃ³ÄZ-EÂË éª¢œ¿¢ÅŒ®¾Õh© éªj@ÁÙx
* ÂÃ*-’¹Ö-œ¿Ð-A-ª½Õ-X¾A
* ÂÃ*-’¹Ö-œ¿Ð-’¹Õ¢-{Öª½Õ
Ÿ¿-ÂË~º «ÕŸµ¿u éªj©äy ÊÕ¢* „ç@ìxN...
--------------------------------------
* -£¾Ç÷-ªÃÐ-§ŒÕ-¬Áy¢ÅŒ-X¾Üªý \®Ô ‡Âúq“åX®ý.. «§ŒÖ ¦µ¼Õ-«-¯ä-¬Áyªý, ’¹Öœ¿Öª½Õ, ÂÚü-¤Ä-œË(-“X¾A ªîW)
* -„Ã-ª½-ºÇ-®ÏÐ-„çÕi-®¾Öªý ‡Âúq“åX®ý.. «§ŒÖ „ÃœË, ŸÄ„âœþ („êÃEÂË éª¢œ¿Õ ªîV©Õ)
* -«á¢¦ãjÐ-Íç-¯çjo ‡Âúq“åX®ý.. «§ŒÖ X¾Ûºã, ’¹Õ©sªÃ_, „ÃœË(-ªî-W)
* -«Õ-¯Ão-ª½Õ_œËÐ-èð-Ÿþ-X¾Üªý ‡Âúq“åX®ý. «§ŒÖ èãj-X¾Ü-ªý(-ªî-W)
“XÔ-NÕ-§ŒÕ¢ éªj@ÁÙx...
-----------------
* -¤Ä-šÇoЦ㢒¹-@ÁÚ-ª½Õ ‡Âúq“åX®ý.. «§ŒÖ „çÖX¶¾Õ-©ü-®¾-ªÃ§ýÕ, «ÖºË-Âú-X¾Üªý, ¯Ã’ûX¾Üªý (ªîW)
* -§ŒÕ-¬Áy¢ÅŒ-X¾Ü-ªýÐ-ÂÓšÇ ‡Âúq“åX®ý.. «§ŒÖ ’¹Õ©sªÃ_, ÂÃ*’¹Öœ¿, ¯Ã’ûX¾Üªý, ÊÖœµËMx (ªîW)
* -§ŒÕ-¬Áy¢ÅŒ-X¾ÜªýÐèãj-X¾Üªý \®Ô ‡Âúq“åX®ý.. ’¹Õ©ÇsªÃ_, X¾Üºä, «²Äªá ªîœ¿Õf (ªîW)
* -ÂÃ-«Õ-ÈuÐ-Íç-¯çjo ‡®Ô ‡Âúq“åX®ý.. «§ŒÖ «Ö©Çl, å£jǪà (ªîW)
ƒ-X¾p-šË-«-ª½-Â¹× „êÃEÂË «âœ¿Õ ªîV©Õ.. ƒÂ¹åXj ªîW: --------------------------------
* -N-•-§ŒÕ-„Ã-œ¿Ð-£¾Ý-Hx ‡Âúq“åX®ý * ®Ï-ÂË¢“ŸÄ-¦Ç-ŸþÐ-£¾Ý-Hx ‡Âúq“åX®ý * HŸ¿ªýÐ-§ŒÕ-¬Áy¢ÅŒ-X¾Üªý ‡Âúq“åX-®ý
-¤Äu-®Ï¢•ªý éªj@ÁÙx..:
* -’¹Õ-ºÕ-X¾Ü-ªýÐ-N-¬Ç-È-X¾-{o¢
œ¿-Gx¢’û Â¢ ®¾êªy:
* -©Ç-Ō֪ý ªîœ¿ÕfÐ-¹×-ª½Õ-ŸÄy-œÎ * -X¾-ª½s-ºËÐ-X¾-Jx
-ÊÖ-ÅŒÊ éªj@ÁÙx..
* -å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-ŸþÐ-’¹Õ©s-ªÃ_ ƒ¢{ªý ®ÏšÌ(“X¾A ªîV)
* -ÂÃ-*-’¹Ö-œ¿Ð-¯Ã-’¹-ªý-Âî-ªá©ü ‡Âúq“åX®ý.. «§ŒÖ ¹ª½Öªý, Ê«Õ¹ˆ©ü, 殩¢(“X¾A ªîV)
* -®Ï-ÂË¢“ŸÄ-¦Ç-ŸþÐ-N-¬Ç-È-X¾-{o¢ ‡Âúq“åX®ý.. «§ŒÖ ‘Ç°æXšü, N•§ŒÕ„Ãœ¿ (“X¾A ªîV)
* -¯Ã¢Ÿäœþ Ð »ª½¢’Ã-¦ÇŸþ.. «§ŒÖ X¾ÜªÃg, X¾ª½s-ºË(-“X¾A ªîV)
* »-ª½¢’Ã-¦Ç-ŸþÐ-êª-ºË-’¹Õ¢{(-“X¾A ªîW)
"విశాఖ-మణుగూరు మధ్య డైలీ ప్యాసింజర్ రైలు" ఇది కాదు సార్, విశాఖ-గుణుపూర్ పాసేజేర్. గుణుపూర్ ఒరిస్సా[శ్రీకాకుళం జిల్లాకి ఆనుకుని] పర్లఖిమిడి తరవాత ఉన్నది. మరొకటి: విజయవాడ హుబ్లి రైలు వారానికి 3 రోజులు కాకుండా డైలీ కానున్నది.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిThank you... i am already changed total details
రిప్లయితొలగించండి