పేజీలు
హోమ్
సొంత కవిత్వం
రైలుమిత్ర
వెబ్సైట్
22, జనవరి 2012, ఆదివారం
ఛాయాగీతం ఫోటో కవితల పోటీ
1) శూన్యంలోకి చూస్తూ
దిగులుపడితె ఏమున్నది
ముందంతా మహిళలదే
ఇక నీ దారి పూలబాటే
2)శ్రద్ధగా చదువుకో
బుద్దిగా మసలుకో
దొంగలు దోచుకోలేనిది
విద్య అని తెలుసుకో
- సర్దార్
ఆంధ్రభూమి మాసపత్రిక
ఛాయాగీతం ఫోటో కవితల పోటీ
అక్టోబర్ 2000
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి